ప్రేమ కవితలు
❝ఎలా చెప్పను లక్కి… మనము ఒకరికి ఒకరని ఒకరంటే ఒకరికి ప్రాణమని ఒకరిని విడిచి ఒకరం ఉండలేమని❞
❝ప్రేమికులకు ప్రపంచంతో పని ఉండదు ఎందుకంటే ప్రేమే వారి ప్రపంచం❞
❝చివరి క్షణం వరకు ఎదురు చూస్తా చీకటి నిండిన నా మనసులోకి నువ్వు వస్తావని❞
❝నిజమైన ప్రేమ దొరికితే అదృష్టం జీవితంఅవుతుంది అర్థవంతం❞
❝ప్రేమ గొప్పదే కానీ ప్రేమ కంటే జీవితం ఇంకా గొప్పది ❞
❝నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం నీ అదృష్టం ❤❞
❝నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎప్పటికి వదలకు... ఎందుకంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది రాళ్లను పోగు చేస్తూ వజ్రాన్ని కోల్పోయామని❞
❝భాషలు వేరైనా భావాలు ఒక్కటే మనసులు వేరైనా మమతానురాగాలు ఒకటే దారులు వేరైనా గమ్యం ఒకటే నువ్వు నేను వేరైనా మన ప్రేమ ఒకటే❞❝నిన్ను మరువను నీ ప్రేమను మరువను లక్కీ…❞
❝నువ్వు నేను కలిస్తే నే మనం I LOVE YOU❞
❝ఈ క్షణమే తెలుసుకున్న ప్రేమంటే ఇవ్వడం కానీ తిరిగి ఆశించేది కాదు❞
❝పరిచయం లేని వారి కోసం పరుగులు పెట్టే మనసు మాట వినకుండా అల్లరి చేసే వయసు ఈ రెండు జత కడితేనే ప్రేమ అవుతుంది❞